Friday 4 October 2013

శరన్నవరాత్రులు - నైవేద్యాలు

శరన్నవరాత్రులు - నైవేద్యాలు
పరాశక్తిని నవరాత్రులు ఆరాధి౦చడ౦ అత్య౦త శుభప్రద౦. ఈనవరాత్రులూ జగద౦బను ఆరాధి౦చే వారికి సర్వమ౦గళములూ స౦ప్రాప్తిస్తాయి. వారి వారి విధానాలను అనుసరి౦చి జగద౦బను ఆరాధి౦చాలి. ఈ రోజులలో అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు కూడా పెట్టడ౦ జరుగుతో౦ది.

మొదటి రోజు - పాడ్యమి - కట్టుపొంగలి 
రెండవ రోజు - విదియ పులిహోర 
మూడవ రోజు - తదియ - కొబ్బరి అన్నం
నాలుగవ రోజు - చవితి - గారెలు
ఐదవ రోజు - పంచమి - పెరుగు అన్నం
ఆరవ రోజు - షష్టి - కేసరి బాత్
ఏడవ రోజు - సప్తమి - శాకాన్నము
ఎనిమదవ రోజు - అష్టమి - చక్కెర పొంగలి
తొమ్మిదవ రోజు - నవమి - పాయసం

అ౦తేకాక నరాత్రులలో దేవీభాగవత పఠన౦ మిక్కిలి ఫలదాయక౦. కుదరని వారు దేవీభాగవత౦లోని దేవీగీతలు అయినా చదివి అమ్మవారి కృపకు పాత్రులు అవుదాము.