Tuesday 15 October 2013

తిధులకు అధిపతులు

తిధులకు అధిపతులు

పాడ్యమి - అగ్ని దేవుడు

విధియ - బ్రహ్మ

తదియ - పార్వతి

చవితి - విఘ్నేశ్వరుడు

పంచమి - ఆది శేషుడు

షష్టి - కుమారస్వామి

సప్తమి - సూర్యుడు

అష్టమి - శివుడు, దుర్గ

నవమి - అష్టవసువులు

దశమి - దిగ్గజాలు

ఏకాదశి - యముడు

ద్వాదశి - విష్ణువు

త్రయోదశి -మన్మధుడు

చతుర్దశి - శివుడు

పౌర్ణమి -చంద్రుడు

అమావాస్య -పితృదేవతలు