Monday 21 October 2013

కాలభైరవుడు పరమేశ్వరుని యొక్క అంశ.

Aditya Srirambhatla
శ్లో॥ కాలాకాలాయ విద్మహే కాలాతీతాయ
ధీమహి। తన్నో కాలభైరవ
ప్రచోదయాత్॥

జై కాలభైరవ.....
కాలభైరవుడు పరమేశ్వరుని యొక్క అంశ. ఇతను కాలస్వరూపుడు,
భయంకరమైన రూపం కలవాడు.
సాధారణంగా కాలభైరవునికి
నాలుగు చేతులు ఉంటాయి.
నాలుగు చేతుల్లో
శూలం,కపాలం,గద
మరియు ఢమరుకం ఉంటాయి. రౌద్రనేత్రాలు, పదునైన
దంతాలు, మండే
వెంట్రుకలు ఇదే కాలభైరవ స్వరూపం.
కాలభైరవుడు నాగుపాములను ఆభరణాలుగా
ధరిస్తాడు. ఈయన
వాహనం శునకం.
శ్రీ శివమహా పురాణం ప్రకారం ప్రధానంగా
భైరవుని రూపాలు ఎనిమిది. అవి
1) కాలభైరవ
2) అసితాంగ భైరవ
3) సంహార భైరవ
4) రురు భైరవ
5) క్రోధ భైరవ
6) కపాల భైరవ
7) రుద్ర భైరవ
8 ) ఉన్మత్త భైరవ

ఇవే కాక భీష్మ భైరవ,
స్వర్ణాకర్షణ భైరవ, శంబర భైరవ, మహా భైరవ, చండ భైరవ
అనే రూపాలు కుడా ఉన్నాయి. స్వర్ణాకర్షణ భైరవుని పై సహస్రనామాలు కూడా ఉండడం విశేషం
ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఉన్న కాలభైరవ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. శ్రీ
ఆదిశంకరాచార్యుల
వారు రాసిన శ్రీ
'కాలభైరవాష్టకం' కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది.