ఆశ్వయుజ బహుళ చతుర్దశి ఇంకా రెండు రోజులు ఉంటుంది అనగా ( నరక చతుర్దశి) దీపావళి కొలాహలం మొదలు అవుతుంది. నరక చతుర్దశి నాడే దీపావళి అని అందరికి తెలిసిన విషియమే! అయితే ఈ పండగల గురించి కొన్ని తెలియని రహస్యాలు ప్రాచీన గ్రంధాలలో దాగున్నాయి.
చతుర్దశ్వాంతుయే దీపాన్నరకాయ దదంతిచ
తేషాం పితృ గణః సర్వే నరకాత్ స్వర్గమాప్నురయః
అంటే చతుర్దశి తిధి నాడు నరకలోకంలో ఉన్న పితృదేవతల కోసం దీపాలు వెలిగించితే, వారు స్వర్గలోక వాసాన్ని పొందుతారని అర్ధం.
ఆశ్వయుజ కృష్ణపక్షస్య చతుర్దాశ్యాం విధూదయే
తిల తైలేన కర్తవ్యం స్నానం నరక భీరుణా
ఆశ్వియుజ కృష్ణ చతుర్దశి నాడు చంద్రోదయానికి ముందు గానే నువ్వులు నూనేతో అభ్యంగన స్నానం చెయ్యాలి.(తలంటి స్నానం)
స్నానాంతరం తప్పనిసరిగా యమ తర్పణం విడవాలి.
ఇక్కడ చంద్రోదయ కాలానికి ప్రాముఖ్యత ఉంది. బహుళ చతుర్దశినాడు చంద్రోదయం ఇరవై ఎనిమిది ఘడియలకు అవుతుంది . అప్పటికి ఒక గంట లోపు మాత్రమే , రాత్రి సమయం ఉంటుంది.సరిగ్గా ఆ సమయంలోనే చతుర్దశి అభ్యంగన స్నానం చెయ్యాలి. సూర్యోదయం తరువాత చేసే అభ్యంగన స్నానానికి విలువ లేనందున, దాన్ని " గౌణం"అని అన్నారు (గౌణం అంటే ప్రాముఖ్యం లేనిది అని అర్ధం)
దీపావళి సమయంలో నువ్వుల నూనేతో తలంటి స్నానం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. చతుర్దశి నాడు - దీపావళి అమావాస్య సమయాలలో నువ్వుల నూనేను లక్ష్మి దేవి ఆవహించి ఉంటుంది అని పెద్దలు చెప్తారు. తలంటికి ఉపయోగించిన నీళ్ళలో ఉత్తరేణి, తమ్మి చెట్ల ఆకులను వేసి వాటి కొమ్మలతో ఆ నీటిని బాగా కలియబెట్టాలి.ఇలా చేసినందు వల్ల మెదడును, నాడులను ఉత్తేజితం చేసే భాస్వరం తయారై, ఆ జల స్నానం వల్ల బుద్ధి చురుకుదనం పెరుగుతుంది.
సీతాలోష్ట సమాయౌక్తః సంకట దళాన్వితః
మారపాప మపామార్గ భ్రామ్యమాణః పునః పునః
ఈ శ్లోకం ద్వారా చతుర్దశి అభ్యంగాన్ని చెయ్యాలి.
నరక చతుర్దశి నాడు నరక బాధ తప్పించిన 'సమరవర్తికీ (యమధర్మరాజు) ఉత్తరేణి ఆకులను తల పై పెటుకుని, పదునాలుగు నామాలతో, తిల్లలతో కూడిన జలాంజులను మూడేసి చొప్పున విడిచి పెట్టాలి.
యమాయ నమః
మృత్యువేనమః
వైవస్వతాయనమః
సర్వభూతక్షయాచ నమః
ధ్ధ్నాయనమః
పరమేష్టినే నమః
చిత్రాయ నమః
ధర్మరాజాయ నమః
అంతకాయ నమః
కాలాయ నమః
ఔదుంబరాయ నమః
నీలాయ నమః
వృకోదరాయ నమః
చిత్రగుప్తాయతే నమః
అంటు పదునాలుగు నామాలను ఉచ్చరిస్తూ, నామానికి మూడు తిలంజలులు చొప్పున మొత్తం 42 తర్పణాలను యమునికి సమర్పించవలేను.
కాబట్టి నరక చతుర్దశి నరకలోకవాసులకు పుణ్య గతులను కలిగించే పండుగ అని, అందుకే ఈ రోజున, తల్లి తండ్రులు లేని వారు తప్పకుండా దక్షిణ దిక్కున దీపం వెలిగించాలి.
చతుర్దశి నాటొ సాయంకాలం ప్రదోషకాలములో దీపదానం చెయ్యాలి.
దేవాలయాలలో దీప పంక్తులు ఏర్పాటు చెయ్యాలి. లక్ష్మి దేవి అనుగ్రహాన్ని పొందటానికి దీపావళి చతుర్దశి నాడు, కార్తిక సుద్ధ పాడ్యమి నాడు తప్పకుండా దీపదానం చెయ్యాలి.
దీపావళి
దీపమాలికలతో ఆశ్వియుజ కృష్ణ అమావాశ్య నాడు సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మిదేవికి నీరాజనాలు అర్పించే రోజు ఈ దీపావళి అని చెప్పబడుతోంది. రాక్షస రాజు అయిన బలి పాతాళానికి అణగద్రొక్కబడినది, శ్రీ రాముడు పట్టాభిషిక్తుడుదైనది, విక్రమార్క చక్రవర్తికి పట్టాభిషేకం అయినది ఈ దీపావళి రోజునే కావడం విసేషం.
ఈ రోజున లక్ష్మి దేవి భూలోకానికి దిగి వచ్చి, ప్రతి ఇంటా తిరుగుతు ఉంటుంది, కాబట్టి ఇళ్ళను శుబ్ర పరుచుకుని, శుచిగా ఉంచుకొవలన్నది ఈ పండుగ ప్రథమ నియమం.
బలిని పాతాళానికి పంపిన వామనమూర్తి , అథడి చెరలోనున్న దేవతలను విడిపించి, తనతో పాటుగా క్షీరాబ్ది కి తీస్కునివెళ్ళింది అన్న రోజు ఈ రోజు కావడం వల్ల లక్ష్మిదేవికి ఈ రోజు అత్యంత ప్రీతికరమైన రోజు.
బాణ సంచా
దీపావళి నాడు పేల్చే టపాకాయలుకు (బాణసంచా) ఒక పురాణ కధనమే ఉంది. ప్రప్రధమముగా బాణసంచాను రూపొందించింది శ్రీ కృష్ణుని పత్ని సత్యభామ !
ఈమే తండ్రి సత్రాజిత్తుకు ఈ బాణసంచ చేసే విద్యను సూర్యుడు బోధించినట్లుగా "భాగవతం" పేరుకుంతొంది.
ఈ విద్యను సత్రాజిత్తు తన కుమార్తేకు ధారపోసాడని పురాణ కధనం.
నేటి ఆధునిక బాణ సంచాకు ముందు తాటి గిలకల పూలమట్టాలను,, జనపకట్టెల జుంజుం కట్టలను, పెద్ద నేపాళ విత్తనాలను పుల్లలకు గుచ్చి, వెలిగించి ఆనందించేవారు.
అవి నేటి కాకరపువ్వొత్తులు,మతాబులు,చ ిచ్చుబుడ్డ్లుకు సమానం. సబ్దాలు చేసే, వెలుగును ఇచ్చే బాణ సంచ వెనుక ఒక పురాణమైన, శాస్త్రపరమైన మరో సత్యం దాగి ఉంది. మహాలయ పక్షంలో పైలోకాల నుండి భూమికి దిగివచ్చిన పితృదేవతలు దీపావళి రాత్రి తిరిగి పయనమై ఊర్ధ్వలోకాలకు వెల్లే సమయము. ఈ వెలుగు
వారికి కాంతి బాటగా ఉండాలనే సద్ద్యుద్దేసముతో
Bramhasri Samavedam Shanmukha Sarma

అవి నేటి కాకరపువ్వొత్తులు,మతాబులు,చ
వారికి కాంతి బాటగా ఉండాలనే సద్ద్యుద్దేసముతో
Bramhasri Samavedam Shanmukha Sarma

![. కార్తీకమాసము
కార్తీక మాసము తెలుగు సంవత్సరం లో ఎనిమిదవ నెల. పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రము (అనగా చంద్రుడు కృత్తికా నక్షత్రం తో కలిసిన రోజు) కావున ఈ నెల కార్తీకము.
హిందువులకు ఈ నెల శివుడు మరియు విష్ణువు లిద్దరి పూజ కొరకు చాలా పవిత్రమైనది. ఈ కార్తీకమాసము స్నానములకు మరియు వివిధ వ్రతములకు శుభప్రథమైనది.
స్కంద పురాణంలో ఈ విధంగా పేర్కొనబడినది:
న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్,
న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్.
అర్ధం: కార్తీకమాసానికి సమానమైన మాసమేదీ లేదు; సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు; వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు; గంగానది వంటి ఇతర నదేదీ లేదు.
ధార్మిక యోచనలు కలిగిన ప్రజలు ఏకభుక్తము, లేక నిరాహారాది వ్రతాలు చేస్తారు. రాత్రులలో దేవాలయాలందు లేదా తులసి దగ్గర దీపాలు వెలిగిస్తారు. స్వయంగా దీపదానాలు చేయనివారు ఆరిన దీపాలను వెలిగించుట వలన, గాలి మొదలైన వాటి వలన దీపాలు ఆరిపోకుండా చేసి, దీపదాన ఫలితాన్ని పొందవచ్చును.
కార్తీక మాసంలో ఉభయ పక్షములందు అనేక వ్రతములు కలవు. అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది.
ఇంకా చూడండి]
చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో, ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించుట వలన ఈ మాసానికి కార్తీక మాసమని పేరు. కార్తీక మాసమునకు సమానమైన మాసము, విష్ణుదేవునికంటే సమానమైన దేవుడు, వేదములకు సమానమైన శాస్తమ్రులు, గంగకంటే పుణ్యప్రథములైన తీర్థములు లేవన్నది పురాణ వచనం. కార్తీక మాసం అత్యంత పవిత్రమైంది. మహిమాన్వితమైంది. శివ కేశవులకి ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో దేశం నలుమూలలా ఉన్న ఆలయాలలో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్ర పూజలు విశేషంగా జరుపుతారు. విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై వారి అభీష్టాలను తీరుస్తాడు. అందుకే ఆ స్వామికి ‘అశుతోషుడు’ అన్న పేరు వచ్చింది. ‘అభిషేక ప్రియః శివః’ శివునికి అలంకారాలతో రాజోపచారములతో, నైవేద్యములతో పనిలేదు. మనస్సులో భక్తినుంచుకుని శివుడ్ని ధ్యానిస్తూ చేసే అభిషేకంతో శివుడు ప్రీతి చెందుతాడు. శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలగ చేస్తుంది. ఈ మాసంలో శివార్చన చేసినవారికి గ్రహదోషాలు, ఈతిబాధలు ఉండవు. శివునిని శ్రీవృక్ష పత్రములతో (బిల్వదళములు) పూజించిన స్వర్గమున లక్ష సంవత్సరములు జీవించును. ప్రదోషకాలంలో పరమేశ్వరుడు, ఏకకాలంలో రెండురూపాలని ప్రదర్శిస్తూ ఎడమభాగాన పార్వతి, కుడి భాగాన పరమేశ్వర రూపంగా అర్ధ నారీశ్వరునిగా దర్శనమిచ్చే సమయం ఈ ప్రదోషకాలంగా చెప్పబడింది. ప్రదోషకాలంలో శివారాధన, శివదర్శనంచేసుకుంటే శివుని అనుగ్రహానికి పాత్రులగుదురు. శివాలయములో ప్రార్ధన, లింగార్చన, బిల్వార్చన వంటి పుణ్య కార్యములు ఆచరించుట ఈ మాసంలో విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి. అష్టోత్తర లింగార్చన, మహా లింగార్చన, సహస్ర లింగార్చన ఉత్తమోత్తమమైన అర్చన. ఈ మాసంలో ఈ అర్చనలు చేస్తే సంవత్సర మొత్తం చేసిన ఫలాన్నిస్తాయి. తులసి దళాలతో శ్రీ మహావిష్ణుని కార్తీకమాసంలో పూజిస్తే ముక్తిదాయకం అని శాస్త్ర వచనం. ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలవబడతాడు. ‘కార్తీక దామోదర ప్రీత్యర్ధం’ అని ఈ మాసాన వ్రత దీక్ష ఆచరించాలి. తులసి చెంత హరిపూజ పుణ్యప్రదం. సత్యనారాయణ వ్రతం, విష్ణు సహస్రనామ పారాయణ, రుద్రాభిషేకాలు చేయడం శ్రేష్టం. శివానుగ్రహానికి, విష్ణువు అనుగ్రహానికి ఈ మాసం ఉతృష్టమైంది. కార్తిక మాసంలో ఏమంత్ర దీక్ష తీసుకున్నా మంచి ఫలితాలను ఇస్తుందని శాస్త్ర వచనం. ‘కార్త్తిక పురాణం’ రోజుకో అధ్యాయం పారాయణ చేయడం శుభకరం. ఈ మాసం మొదటినుండి సూర్యోదయానికి పూర్వమే నదీస్నానం అత్యంత ఫలప్రదం. కార్తీక నదీ స్నాన విషయంలో ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉంది. నదీ జలాలు కొండలలోను, కోనలలోను, చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి. అలా ప్రవహించడం ద్వారా ఎన్నో వనమూలికల రసం నదీ జలాల్లో కలుస్తుంది. ఈ మాసంలో గృహిణులు, యువతులు వేకువనే స్నానం చేసి తులసి కోట ముందు దీపారాధన చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరాను గ్రహంతో సౌభాగ్యాన్ని, సకల శుభాలను పొందుతారు. మాసమంతా స్నాన విధిని పాటించలేని వారు పుణ్య తిథులలోనైనా స్నానం ఆచరించాలి. కార్తీక మాసం మొదలునుండే ‘ఆకాశదీపం’ ప్రారంభమవుతుంది. ఉభయ సంధ్యలలో గృహమందు, పూజామందిరంలోను, తులసి సన్నిధిలోను, ఆలయమలలో దీపారాధన, ఇహ, పర సౌఖ్యాలను కలగచేస్తుంది. ఈ మాసం దీపారాధనకి ప్రశస్త్యం. దీపదానమందు ఆవునెయ్యి ఉత్తమం. మంచి నూనె మధ్యమము. ఏకాదశి అత్యంత విశేషమైనది. ‘ఉత్థానైకాదశి’ కార్తీక శుద్ధ ద](https://fbcdn-sphotos-c-a.akamaihd.net/hphotos-ak-frc3/q71/s480x480/999562_674399075917836_510027972_n.jpg)