Tuesday 14 May 2013

గతం గాయం చేస్తుంది
నొప్పిని వర్తమానం ఇస్తుంది
ఉపశమనాన్ని భవిష్యత్తు ఇస్తుంది 

రేపటిపై ఆశ లేని వాడు
తనపై తనకి నమ్మకం లేని వాడు
ప్రతి క్షణం గాయాల బారిన పడుతూనే ఉంటాడు
నొప్పిని అనుభవిస్తూనే ఉంటాడు
గతం , వర్తమానాలతో సంబంధం లేకుండా ....!!

-శతఘ్ని .....!!