1. Photo


 2. శ్రీరామ బంటు హనుమంతుడు శనివార ప్రియుడు. హనుమంతుడు శనివారం జన్మించినందున ఆ రోజు ఆలయాల్లో విశేషంగా అర్చనలు చేస్తారు. శనివారం రోజున హనుమంతుడికి జరిగే పూజల్లో పాల్గొంటే సకలసంపదలు, ఆయుర్దాయం, సుఖసంతోషాలు చేకూరుతాయి.

  ముఖ్యంగా హనుమంతుడిని కొలిచేందుకు శనివారం ప్రశస్తమైందని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత శనివారం సాయంత్రం 3.30 గంటల నుంచి అర్థరాత్రి ఒంటి గంట వరకు అర్చనలు, అభిషేకాలు చేయిస్తే పుణ్యఫలం సిద్ధిస్తుంది. ఇంకా హనుమాన్ చాలిసా పఠనం చేస్తే మంచి ఫలితాలుంటాయి.

  శనివారం రోజున హనుమంతుడికి తమలపాకుల మాల సమర్పిస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. అలాగే వెన్నను నైవేద్యంగా సమర్పించే వారికి వ్యాపారాభివృద్ధి చేకూరుతుంది. ఇక మంగళవారం నాడు కూడా హనుమంతుడికి పాలు, వెన్న, నేతితో అభిషేకం చేయిస్తే కోటి జన్మల పుణ్యఫలం చేకూరుతుందని పురాణాలు చెబుతున్నాయి.
 3. ...


 4. ...
 5. Brahmasri Chaganti Koteswara Rao Garu.

 6. Photo


 7. మంత్ర పుష్పం

  యో’உపాం పుష్పం వేద’ పుష్ప’వాన్ ప్రజావా”న్ పశుమాన్ భ’వతి |
  చంద్రమా వా అపాం పుష్పమ్” | పుష్ప’వాన్ ప్రజావా”న్ పశుమాన్ భ’వతి | య ఏవం వేద’ |
  యో‌உపామాయత’నం వేద’ | ఆయతన’వాన్ భవతి |
  అగ్నిర్వా అపామాయత’నమ్ | ఆయత’నవాన్ భవతి | యో”గ్నేరాయత’నం వేద’ | ఆయత’నవాన్ భవతి |
  ఆపోవా అగ్నేరాయత’నమ్ | ఆయత’నవాన్ భవతి | య ఏవం వేద’ | యో’உపామాయత’నం వేద’ | ఆయత’నవాన్ భవతి |
  వాయుర్వా అపామాయత’నమ్ | ఆయత’నవాన్ భవతి ...| యో వాయోరాయత’నం వేద’ | ఆయత’నవాన్ భవతి |
  ఆపో వై వాయోరాయత’నమ్ | ఆయత’నవాన్ భవతి | య ఏవం వేద’ | యో’உపామాయత’నం వేద’ | ఆయత’నవాన్ భవతి |
  అసౌ వై తప’న్నపామాయత’నమ్ ఆయత’నవాన్ భవతి | యో’உముష్యతప’త ఆయత’నం వేద’ | ఆయత’నవాన్ భవతి | ఆపో’ వా అముష్యతప’త ఆయత’నమ్ |ఆయత’నవాన్ భవతి | య ఏవం వేద’ | యో’உపామాయత’నం వేద’ | ఆయత’నవాన్ భవతి |
  చంద్రమా వా అపామాయత’నమ్ | ఆయత’నవాన్ భవతి | యః చంద్రమ’స ఆయత’నం వేద’ | ఆయత’నవాన్ భవతి | ఆపో వై చంద్రమ’స ఆయత’నమ్ | ఆయత’నవాన్ భవతి | య ఏవం వేద’ | యో’உపామాయత’నం వేద’ | ఆయత’నవాన్ భవతి |
  నక్ష్త్ర’త్రాణి వా అపామాయత’నమ్ | ఆయత’నవాన్ భవతి | యో నక్ష్త్ర’త్రాణామాయత’నం వేద’ | ఆయత’నవాన్ భవతి | ఆపో వై నక్ష’త్రాణామాయత’నమ్ | ఆయత’నవాన్ భవతి | య ఏవం వేద’ | యో’உపామాయత’నం వేద’ | ఆయత’నవాన్ భవతి |
  పర్జన్యో వా అపామాయత’నమ్ | ఆయత’నవాన్ భవతి | యః పర్జన్య’స్యాయత’నం వేద’ | ఆయత’నవాన్ భవతి | ఆపో వై పర్జన్యస్యాయత’నమ్ | ఆయత’నవాన్ భవతి | య ఏవం వేద’ | యో’உపామాయత’నం వేద’ | ఆయత’నవాన్ భవతి |
  సంవత్సరో వా అపామాయత’నమ్ | ఆయత’నవాన్ భవతి | యః సం’వత్సరస్యాయత’నం వేద’ | ఆయత’నవాన్ భవతి | ఆపో వై సం’వత్సరస్యాయత’నం వేద’ | ఆయత’నవాన్ భవతి | య ఏవం వేద’ | యో”உప్సు నావం ప్రతి’ష్ఠితాం వేద’ | ప్రత్యేవ తి’ష్ఠతి |
  ఓం రాజాధిరాజాయ’ ప్రసహ్య సాహినే” | నమో’ వయం వై”శ్రవణాయ’ కుర్మహే | స మే కామాన్ కామ కామా’య మహ్యమ్” | కామేశ్వరో వై”శ్రవణో ద’దాతు | కుబేరాయ’ వైశ్రవణాయ’ | మహారాజాయ నమః’ |
  ఓం” తద్బ్రహ్మ | ఓం” తద్వాయుః | ఓం” తదాత్మా | ఓం” తద్సత్యమ్ | ఓం” తత్సర్వమ్” | ఓం” తత్-పురోర్నమః ||
  అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు, త్వం యఙ్ఞస్త్వం వషట్కారస్త్వ-మింద్రస్త్వగ్‍మ్, రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం’ ప్రజాపతిః |
  త్వం తదాప ఆపో జ్యోతీరసో‌உమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ | ఈశానస్సర్వ విద్యానామీశ్వర స్సర్వభూతానాం
  బ్రహ్మాధిపతిర్-బ్రహ్మణో‌உధిపతిర్-బ్రహ్మా శివో మే అస్తు సదా శివోమ్ |
  తద్విష్నోః పరమం పదగ్‍మ్ సదా పశ్యంతి, సూరయః దివీవచక్షు రాతతం తద్వి ప్రాసో
  విపస్యవో జాగృహాన్ సత్సమింధతే, తద్విష్నోర్య-త్పరమం పదమ్ | ఋతగ్‍మ్ సత్యం ప’రం బ్రహ్మ పురుషం’ కృష్ణపింగ’లమ్ |
  ఊర్ధ్వరే’తం వి’రూపా’క్షం విశ్వరూ’పాయ వై నమో నమః’ ||
  ఓం నారాయణాయ’ విద్మహే’ వాసుదేవాయ’ ధీమహి | తన్నో’ విష్ణుః ప్రచోదయా”త్ || ఓం శాంతిః శాంతిః శాంతిః’ |
  See More


 8. షిర్డిక్షేత్ర నివాసాయ, సిరిసంపదదాయినే!!
  సిద్ధి మంత్రస్వరూపాయం సాయినాథాయ మంగళం!!
  రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సాయీరాం!!
  ఈశ్వర్ అల్లా తేరానాం, సబ్‌కో సమ్మత్‌దే భగవాన్!!


  భావం:
  షిర్డీలో నివసించే సాయినాథా, సర్వసిరిసంపదలు ప్రసాదించే సాయిదేవా నీకు నిత్యజయ మంగళం. అన్నిటికన్నా అతిపవిత్రమైన నామం కలిగిన దేవా! నీకు మా ప్రణామములు, ఈశ్వర్, అల్లా అని పేర్లు కలిగి ఉన్న దేవా అందరినీ కాపాడు తండ్రీ! 9. "జయతు జయతు దేవో దేవకీ నందనోయం
  జయతు జయతు కృష్ణో వృష్టి వంశ ప్రదీపః
  జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో
  జయతు జయతు పృధ్వీభారనాశో ముక్దునః 2"

  ఓ దేవకీ నందనా..! ఓ వృష్టివంశ మంగళ దీపమా..! సుకుమార శరీరుడా..! మేఘశ్యామ! భూభారనాశక ముకుంద! నీకు సర్వదా జయమగుగాక!

  అనే మంత్రముతో శ్రీహరిని ప్రతినిత్యం కొలిచిన వారికి మోక్షమార్గములు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి.


 10. పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ |
  ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ||

  ఈ ప్రపంచంలో ధర్మాన్ని కాపాడుటకు, భగవంతుడు ప్రతి యుగములోను,
  ఏదో ఒక రూపంలో ఆవిర్బ విన్చుచున్నాడు.


 11. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహారాజ్ కీ జై
  రాజాధిరాజయోగిరాజ పరబ్రహ్మ సాయినాధ్ మహరాజ్
  శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహారాజ్ కీ జై