Thursday 22 September 2011

శ్రీ రామాష్టోత్తరశత నామావళి

శ్రీ రామాష్టోత్తరశత నామావళి

౧. ఓం శ్రీరామాయ నమ: |
౨. ఓం రామభద్రాయ నమ: |
౩. ఓం రామచంద్రాయ నమ: |
౪. ఓం శాశ్వతాయ నమ: |
౫. ఓం రాజీవలోచనాయ నమ: |
౬. ఓం శ్రీమతే నమ: |
౭. ఓం రాజేంద్రాయ నమ: |
౮. ఓం రఘుపుంగవాయ నమ: |
౯. ఓం జానకీ వల్లభాయ నమ: |
౧౦. ఓం జైత్రాయ నమ: |
౧౧. ఓం జితామిత్రాయ నమ: |
౧౨. ఓం జనార్దనాయ నమ: |
౧౩. ఓం విశ్వామిత్ర ప్రియాయ నమ: |
౧౪. ఓం దాంతాయ నమ: |
౧౫. ఓం శరణత్రాణ తత్పరాయ నమ: |
౧౬. ఓం వాలి ప్రమథనాయ నమ: |
౧౭. ఓం వాగ్మినే నమ: |
౧౮. ఓం సత్యవాచే నమ: |
౧౯. ఓం సత్యవిక్రమాయ నమ: |
౨౦. ఓం సత్యవ్రతాయ నమ: |
౨౧. ఓం వ్రతధరాయ నమ: |
౨౨. ఓం సదా హనుమదాశ్రితాయ నమ: |
౨౩. ఓం కౌసలేయాయ నమ: |
౨౪. ఓం ఖరధ్వంసినే నమ: |
౨౫. ఓం విరాధవధ పండితాయ నమ: |
౨౬. ఓం విభీషణ పరిత్రాత్రే నమ: |
౨౭. ఓం హరకోదండ ఖండనాయ నమ: |
౨౮. ఓం సప్తతాళ ప్రభేత్రే నమ: |
౨౯. ఓం దశగ్రీవ శిరోహరాయ నమ: |
౩౦. ఓం జామదగ్న్య మహాదర్పదళనాయ నమ: |
౩౧. ఓం తాటకాంతకాయ నమ: |
౩౨. ఓం వేదాంతసారాయ నమ: |
౩౩. ఓం వేదాత్మనే నమ: |
౩౪. ఓం భవరోగన్య భేషజాయ నమ: |
౩౫. ఓం దూషణత్రిశిరోహంత్రే నమ: |
౩౬. ఓం త్రిమూర్తయే నమ: |
౩౭. ఓం త్రిగుణాత్మకాయ నమ: |
౩౮. ఓం త్రివిక్రమాయ నమ: |
౩౯. ఓం త్రిలోకాత్మనే నమ: |
౪౦. ఓం పుణ్యచారిత్ర కీర్తనాయ నమ: |
౪౧. ఓం త్రిలోక రక్షకాయ నమ: |
౪౨. ఓం ధన్వినే నమ: |
౪౩. ఓం దండకారణ్య వర్తనాయ నమ: |
౪౪. ఓం అహల్యాశాప శమనాయ నమ: |
౪౫. ఓం పితృభక్తాయ నమ: |
౪౬. ఓం వరప్రదాయ నమ: |
౪౭. ఓం జితేంద్రియాయ నమ: |
౪౮. ఓం జితక్రోధాయ నమ: |
౪౯. ఓం జితామిత్రాయ నమ: |
౫౦. ఓం జగద్గురవే నమ: |
౫౧. ఓం వృక్షవానర సంఘాతినే నమ: |
౫౨. ఓం చిత్రకూట సమాశ్రియాయ నమ: |
౫౩. ఓం జయంతత్రాణ వరదాయ నమ: |
౫౪. ఓం సుమిత్రాపుత్ర సేవితాయ నమ: |
౫౫. ఓం సర్వదేవాది దేవాయ నమ: |
౫౬. ఓం మృతవానర జీవితాయ నమ: |
౫౭. ఓం మాయామరీచ హంత్రే నమ: |
౫౮. ఓం మహాదేవాయ నమ: |
౫౯. ఓం మహాభుజాయ నమ: |
౬౦. ఓం సర్వవేద స్తుతాయ నమ: |
౬౧. ఓం సౌమ్యాయ నమ: |
౬౨. ఓం బ్రహ్మణ్యాయ నమ: |
౬౩. ఓం మునిసంస్తుతాయ నమ: |
౬౪. ఓం మహాయోగినే నమ: |
౬౫. ఓం మహోదరాయ నమ: |
౬౬. ఓం సుగ్రీవేప్సిత రాజ్యదాయ నమ: |
౬౭. ఓం సర్వపుణ్యాధికఫలాయ నమ: |
౬౮. ఓం స్మృతసర్వాఘనాశనాయ నమ: |
౬౯. ఓం ఆదిపురుషాయ నమ: |
౭౦. ఓం పరమపురుషాయ నమ: |
౭౧. ఓం మహాపురుషాయ నమ: |
౭౨. ఓం పుణ్యోదయాయ నమ: |
౭౩. ఓం దయాసారాయ నమ: |
౭౪. ఓం పురాణ పురుషోత్తమాయ నమ: |
౭౫. ఓం స్మితవక్త్రాయ నమ: |
౭౬. ఓం మితభాషిణే నమ: |
౭౭. ఓం పూర్వభాషిణే నమ: |
౭౮. ఓం రాఘవాయ నమ: |
౭౯. ఓం అనంతగుణ గంభీరాయ నమ: |
౮౦. ఓం ధీరోదాత్త గుణోత్తమాయ నమ: |
౮౧. ఓం మాయామానుష చరిత్రాయ నమ: |
౮౨. ఓం మహాదేవాది పూజితాయ నమ: |
౮౩. ఓం సేతుకృతే నమ: |
౮౪. ఓం జితవారాశయే నమ: |
౮౫. ఓం సర్వతీర్థ మయాయ నమ: |
౮౬. ఓం హరయే నమ: |
౮౭. ఓం శ్యామాంగాయ నమ: |
౮౮. ఓం సుందరాయ నమ: |
౮౯. ఓం శూరాయ నమ: |
౯౦. ఓం పీతవాసనే నమ: |
౯౧. ఓం ధనుర్ధరాయ నమ: |
౯౨. ఓం సర్వయజ్ఞాధిపాయ నమ: |
౯౩. ఓం యజ్వినే నమ: |
౯౪. ఓం జరామరణ వర్జితాయ నమ: |
౯౫. ఓం శివలింగ ప్రతిష్ఠాత్రే నమ: |
౯౬. ఓం సర్వావగుణ వర్జితాయ నమ: |
౯౭. ఓం పరమాత్మనే నమ: |
౯౮. ఓం పరస్మై బ్రహ్మణే నమ: |
౯౯. ఓం సచ్చిదానంద విగ్రహాయ నమ: |
౧౦౦. ఓం పరస్మై జ్యోతిషే నమ: |
౧౦౧. ఓం పరస్మైధాఘ్నే నమ: |
౧౦౨. ఓం పరాకాశాయ నమ: |
౧౦౩. ఓం పరాత్పరాయ నమ: |
౧౦౪. ఓం పరేశాయ నమ: |
౧౦౫. ఓం పారాగాయ నమ: |
౧౦౬. ఓం పారాయ నమ: |
౧౦౭. ఓం సర్వదేవాత్మకాయ నమ: |
౧౦౮. ఓం పరస్మై నమ: |



|| ఇతి శ్రీ రామాష్టోత్తరశత నామావళి సంపూర్ణం ||