Thursday, 22 September 2011

సత్యం చెప్పండి. ఆ సత్యం కూడా ప్రియంగా చెప్పండి. ఎంత ప్రియంగా వున్నా అసత్యం మాత్రం చెప్పకండి. ఈ ధర్మం సనాతనమైనది.