Thursday, 22 September 2011

శ్రీ లలితా అష్టోత్తరశత నామవళి
(ప్రతి నామమునకు మొదట ఐం హ్రీం శ్రీం చివరలో నమో నమ: వుంచవలెను)
రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయై
హిమాచల మహావంశ పావనాయై
శంకరార్ధాంగ సౌందర్య శరీరాయై
లసన్మరకత స్వచ్ఛవిగ్రహాయై
మహాతిశయ సౌందర్యలావణ్యాయై
శశాంకశేఖర ప్రాణవల్లభాయై
సదాపంచదశాత్మైక్య స్వరూపాయై
వజ్రమాణిక్య కటకకిరీటాయై
కస్తూరీ తిలకోల్లాసనిటిలాయై
భస్మరేఖాంకిత లసన్మస్తకాయై (10)
వికచాంభోరుహ దలలోచనాయై
శరచ్చాంపేయ పుష్పాభనాసికాయై
లసత్కాంచన తాటంకయుగలాయై
మణిదర్పణ సంకాశకపోలాయై
తామ్బూలపూరిత స్మేరవదనాయై
సుపక్వదాడిమీ బీజరదనాయై
కంబుపూగ సమచ్ఛాయకంధరాయై
స్థూలముక్తాఫలోదార సుహారాయై
గిరీశబద్ధమాంగల్య మంగలాయై
పద్మపాశాంకుశ లసత్కరాబ్జాయై (20)
పద్మకైరవ మందారసుమాలిన్యై
సువర్ణకుంభ యుగ్మాభసుకుచాయై
రమణీయ చతుర్బాహుసంయుక్తాయై
కనకాంగద కేయూరభూషితాయై
బృహత్సౌవర్ణ సౌందర్యవసనాయై
బృహన్నితంబ విలసజ్జఘనాయై
సౌభాగ్యజాత శృంగారమధ్యమాయై
దివ్యభూషణ సందోహరంజితాయై
పారిజాత గుణాధిక్యపదాబ్జాయై
సుపద్మరాగ సంకాశచరణాయై (30)
కోటిమహాపద్మ పీఠస్థాయై
శ్రీకమ్ఠనేత్ర కుముద చంద్రికాయై
సచామర రమావాణీ వీజితాయై
భక్తరక్షణ దాక్షిణ్య కటాక్షాయై
భూతేశాలింగనోద్భూత పులకాంగ్యై
అనంగజనకాపాంగ వీక్షణాయై
బ్రహ్మోపేంద్రశిరోరత్న రంజితాయై
శచీముఖ్యామరవధూ సేవితాయై
లీలాకల్పితబ్రహ్మాండ మండలాయై
అమృతాదిమహాశక్తి సంవృతాయై (40)
ఏకాతపత్రసామ్రాజ్య దాయికాయై
సనకాదిసమారాధ్య పాదుకాయై
దేవర్షిభిస్స్తూయమాన వైభవాయై
కలశోద్భవదుర్వాసః పూజితాయై
మత్తేభవక్త్రషడ్వక్త్ర వత్సలాయై
చక్రరాజమహాయంత్ర మధ్యవర్తిన్యై
చిదగ్నికుండసంభూత సుదేహాయై
శశాంకఖండసంయుక్త మకుటాయై
మత్తహంసవధూ మందగమనాయై
వందారుజనసందోహ వందితాయై (50)
అంతర్ముఖజనానంద ఫలదాయై
పతివ్రతాంగనాభీష్ట ఫలదాయై
అవ్యాజకరుణాపూర పూరితాయై
నితాంతసచ్చిదానంద సంయుక్తాయై
సహస్రసూర్యసంయుక్త ప్రకాశాయై
రత్నచింతామణిగృహ మధ్యస్థాయై
హానివృద్ధిగుణాధిక్య రహితాయై
మహాపద్మాటవీమధ్య నివాసాయై
జాగ్రత్స్వప్నసుషుప్తీనాం సాక్షిభూత్యై
మహాపాపౌఘపాపానాం వినాశిన్యై (60)
దుష్టభీతిమహాభీతి భంజనాయై
సమస్తదేవదనుజ ప్రేరకాయై
సమస్తహృదయాంభోజ నిలయాయై
అనాహతమహాపద్మ మందిరాయై
సహస్రారసరోజాత వాసితాయై
పునరావృత్తిరహిత పురస్థాయై
వాణీగాయత్రీసావిత్రీ సన్నుతాయై
రమాభూమిసుతారాధ్య పదాబ్జాయై
లోపాముద్రార్చిత శ్రీమచ్చరణాయై
సహస్రరతిసౌందర్య శరీరాయై (70)
భావనామాత్రసంతుష్ట ప్రదాయై
సత్యసంపూర్ణవిజ్ఞాన సిద్ధిదాయై
శ్రీలోచనకృతోల్లాస ఫలదాయై
శ్రీసుధాబ్ధిమణిద్వీప మధ్యగాయై
దక్షాధ్వరవినిర్భేద సాధనాయై
శ్రీనాథసోదరీభూత శోభితాయై
చంద్రశేఖరభక్తార్తి భంజనాయై
సర్వోపాధివినిర్ముక్త చైతన్యాయై
నామపారయణాభీష్ట ఫలదాయై
సృష్టిస్థితితిరోధాన సంకల్పాయై (80)
శ్రీషోడశాక్షరీమంత్ర మధ్యగాయై
అనాద్యంతస్వయంభూత దివ్యమూర్త్యై
భక్తహంసపరిముఖ్య వియోగాయై
మాతృమండలసంయుక్త లలితాయై
భండదైత్యమహాసత్త్వ నాశనాయై
క్రూరభండశిరచ్ఛేద నిపుణాయై
ధాత్రచ్యుతసురాధీశ సుఖదాయై
చండముండనిశుంభాది ఖండనాయై
రక్తాక్షరక్తజిహ్వాది శిక్షణాయై
మహిషాసురదోర్వీర్య నిగ్రహాయై (90)
అభ్రకేశమహోత్సాహ కారణాయై
మహేశయుక్తనటన తత్పరాయై
నిజభర్తృముఖాంభోజ చింతనాయై
వృషభధ్వజవిజ్ఞాన భావనాయై
జన్మమృత్యుజరారోగ భంజనాయై
విధేయముక్తవిజ్ఞన సిద్ధిదాయై
కామక్రోధాదిషడ్వర్గ నాశనాయై
రాజరాజార్చితపద సరోజాయై
సర్వవేదాంతసంసిద్ధ సుతత్వాయై
శ్రీ వీరభక్తవిజ్ఞాన విధానాయై (100)
అశేషదుష్టదనుజ సూదనాయై
సాక్షాచ్ఛ్రీదక్షిణామూర్తి మనోజ్ఞాయై
హయమేధాగ్రసంపూజ్య మహిమాయై
దక్షప్రజాపతిసుత వేషాఢ్యాయై
సుమబాణేక్షుకోదండ మండితాయై
నిత్యయౌవనమాంగల్య మంగలాయై
మహాదేవసమాయుక్త శరీరాయై
మహాదేవరతౌత్సుక్య మహాదేవ్యై (108)

శ్రీ లలితా అష్టోత్తర శతనామావళి సంపూర్ణం