శ్రీ విష్ణ్వష్టోత్తరశత నామావాళి
౧. ఓం విష్ణవే నమ: | ౨. ఓం జిష్ణవే నమ: | ౩. ఓం వషట్కారాయ నమ: | ౪. ఓం దేవదేవాయ నమ: | ౫. ఓం వృషాకపయే నమ: | ౬. ఓం దామోదరాయ నమ: | ౭. ఓం దీనబన్ధనే నమ: | ౮. ఓం ఆదిదేవాయ నమ: | ౯. ఓం దితిస్తుతాయ నమ: | ౧౦. ఓం పుండరీకాయ నమ: | ౧౧. ఓం పరానందాయ నమ: | ౧౨. ఓం పరమాత్మనే నమ: | ౧౩. ఓం పరాత్పరాయ నమ: | ౧౪. ఓం పరుశుధారిణే నమ: | ౧౫. ఓం విశ్వాత్మనే నమ: | ౧౬. ఓం కృష్ణాయ నమ: | ౧౭. ఓం కలిమలాపహారిణే నమ: | ౧౮. ఓం కౌస్తుభోద్భాసితోరస్కాయ నమ: | ౧౯. ఓం నరాయ నమ: | ౨౦. ఓం నారాయణాయ నమ: | ౨౧. ఓం హరయే నమ: | ౨౨. ఓం హరాయ నమ: | ౨౩. ఓం హరప్రియాయ నమ: | ౨౪. ఓం స్వామినే నమ: | ౨౫. ఓం వైకుంఠాయ నమ: | ౨౬. ఓం విశ్వతోముఖాయ నమ: | ౨౭. ఓం హృషీకేశాయ నమ: | ౨౮. ఓం అప్రమేయాయ నమ: | ౨౯. ఓం అత్మనే నమ: | ౩౦. ఓం వరాహాయ నమ: | ౩౧. ఓం ధరణీధరాయ నమ: | ౩౨. ఓం ధర్మేశాయ నమ: | | ౩౩. ఓం ధరణీనాథాయ నమ: | ౩౪. ఓం ధ్యేయాయ నమ: | ౩౫. ఓం ధర్మభృతాంవరాయ నమ: | ౩౬. ఓం సహస్రశీర్షాయ నమ: | ౩౭. ఓం పురుషాయ నమ: | ౩౮. ఓం సహస్రాక్షాయ నమ: | ౩౯. ఓం సహస్రపాదవే నమ: | ౪౦. ఓం సర్వగాయ నమ: | ౪౧. ఓం సర్వవిదే నమ: | ౪౨. ఓం సర్వాయ నమ: | ౪౩. ఓం శరణ్యాయ నమ: | ౪౪. ఓం సాధువల్లభాయ నమ: | ౪౫. ఓం కౌసల్యానందనాయ నమ: | ౪౬. ఓం శ్రీమతే నమ: | ౪౭. ఓం రక్షోకులవినాశకాయ నమ: | ౪౮. ఓం జగత్కర్తాయ నమ: | ౪౯. ఓం జగద్ధర్తాయ నమ: | ౫౦. ఓం జగజ్జేతాయ నమ: | ౫౧. ఓం జనార్తిహరాయ నమ: | ౫౨. ఓం జానకీ వల్లభాయ నమ: | ౫౩. ఓం దేవాయ నమ: | ౫౪. ఓం జయరూపాయ నమ: | ౫౫. ఓం జలేశ్వరాయ నమ: | ౫౬. ఓం క్షీరాబ్ధివాసినే నమ: | ౫౭. ఓం క్షీరాబ్ధితనయ వల్లభాయ నమ: | ౫౮. ఓం శేషశాయినే నమ: | ౫౯. ఓం పన్నగారీ వాహనాయ నమ: | ౬౦. ఓం విష్ఠరశ్రవాయ నమ: | ౬౧. ఓం మాధవాయ నమ: | ౬౨. ఓం మధురానాథాయ నమ: | ౬౩. ఓం ముకుందాయ నమ: | ౬౪. ఓం మోహ నాశనాయ నమ: | ౬౫. ఓం దైత్యారిణే నమ: | ౬౬. ఓం పుండరీకాక్షాయ నమ: | ౬౭. ఓం అచ్యుతాయై నమ: | ౬౮. ఓం మధుసూదనాయ నమ: | ౬౯. ఓం సోమసూర్యాగ్ని నయనాయ నమ: | ౭౦. ఓం నృసింహాయ నమ: | ౭౧. ఓం భక్తవత్సలాయ నమ: | ౭౨. ఓం నిత్యాయ నమ: | | ౭౩. ఓం నిరామయాయ నమ: | ౭౪. ఓం శుద్ధాయ నమ: | ౭౫. ఓం నరదేవాయ నమ: | ౭౬. ఓం జగత్ప్రభవే నమ: | ౭౭. ఓం హయగ్రీవాయ నమ: | ౭౮. ఓం జితరిపవే నమ: | ౭౯. ఓం ఉపేన్ద్రాయ నమ: | ౮౦. ఓం రుక్మిణీపతయే నమ: | ౮౧. ఓం సర్వదేవమయాయ నమ: | ౮౨. ఓం శ్రీశాయ నమ: | ౮౩. ఓం సర్వాధారాయ నమ: | ౮౪. ఓం సనాతనాయ నమ: | ౮౫. ఓం సౌమ్యాయ నమ: | ౮౬. ఓం సౌమ్యప్రదాయ నమ: | ౮౭. ఓం స్రష్టాయ నమ: | ౮౮. ఓం విష్వక్సేనాయ నమ: | ౮౯. ఓం జనార్దనాయ నమ: | ౯౦. ఓం యశోదా తనయాయ నమ: | ౯౧. ఓం యోగాయ నమ: | ౯౨. ఓం యోగశాస్త్ర పరాయణాయ నమ: | ౯౩. ఓం రుద్రాత్మకాయ నమ: | ౯౪. ఓం రుద్రమూర్తయే నమ: | ౯౫. ఓం రాఘవాయ నమ: | ౯౬. ఓం మధుసూదనాయ నమ: | ౯౭. ఓం అతులతేజసే నమ: | ౯౮. ఓం దివ్యాయ నమ: | ౯౯. ఓం సర్వపాప హరాయ నమ: | ౧౦౦.ఓం పుణ్యాయ నమ: | ౧౦౧.ఓం అమితతేజసే నమ: | ౧౦౨.ఓం ధు:ఖ నాశనాయ నమ: | ౧౦౩.ఓం దారిద్ర్య నాశనాయ నమ: | ౧౦౪.ఓం దౌర్భాగ్య నాశనాయ నమ: | ౧౦౫.ఓం సుఖ వర్ధనాయ నమ: | ౧౦౬.ఓం సర్వ సంపత్కరాయ నమ: | ౧౦౭.ఓం సౌమ్యాయ నమ: | ౧౦౮.ఓం మహాపాతక నాశనాయ నమ: | |
|| ఇతి శ్రీ విష్ణ్వష్టోత్తరశత నామావళి సంపూర్ణం ||