Thursday, 22 September 2011

శ్రీ వేంకటేశ్వరాష్టోత్తరశత నామావాళి

శ్రీ వేంకటేశ్వరాష్టోత్తరశత నామావాళి

౧. ఓం శ్రీవేంకటేశ్వరాయ నమ: |
౨. ఓం అవ్యక్తాయ నమ: |
౩. ఓం శ్రీశ్రీనివాసాయ నమ: |
౪. ఓం కటిహస్తాయ నమ: |
౫. ఓం లక్ష్మీపతయే నమ: |
౬. ఓం వరప్రదాయ నమ: |
౭. ఓం అనమయాయ నమ: |
౮. ఓం అనేకాత్మనే నమ: |
౯. ఓం అమృతాంశాయ నమ: |
౧౦. ఓం దీనబంధవే నమ: |
౧౧. ఓం జగద్వంద్యాయ నమ: |
౧౨. ఓం ఆర్తలోకాభయప్రదాయ నమ: |
౧౩. ఓం గోవిందాయ నమ: |
౧౪. ఓం ఆకాశరాజ వరదాయ నమ: |
౧౫. ఓం శాశ్వతాయ నమ: |
౧౬. ఓం యోగిహృత్పద్మ మందిరాయ నమ: |
౧౭. ఓం ప్రభవే నమ: |
౧౮. ఓం దామోదరాయ నమ: |
౧౯. ఓం శేషాద్రినిలయాయ నమ: |
౨౦. ఓం జగత్పాలాయ నమ: |
౨౧. ఓం దేవాయ నమ: |
౨౨. ఓం పాపఘ్నాయ నమ: |
౨౩. ఓం కేశవాయ నమ: |
౨౪. ఓం భక్తవత్సలాయ నమ: |
౨౫. ఓం మధుసూదనాయ నమ: |
౨౬. ఓం త్రివిక్రమాయ నమ: |
౨౭. ఓం అమృతాయ నమ: |
౨౮. ఓం శింశుమారాయ నమ: |
౨౯. ఓం మాధవాయ నమ: |
౩౦. ఓం జటామకుటశోభితాయ నమ: |
౩౧. ఓం కృష్ణాయ నమ: |
౩౨. ఓం శంఖమధ్యోల్లసన్మంజు
కింకిణ్యాఢ్య కరందరాయ నమ: |
౩౩. ఓం శ్రీహరయే నమ: |
౩౪. ఓం నీలమేఘశ్యామ తనవే నమ: |
౩౫. ఓం జ్ఞానపంజరాయ నమ: |
౩౬. ఓం బిల్వపత్రార్చన ప్రియాయ నమ: |
౩౭. ఓం శ్రీవత్సవక్షసే నమ: |
౩౮. ఓం జగద్వ్యాపినే నమ: |
౩౯. ఓం సర్వేశాయ నమ: |
౪౦. ఓం జగత్కర్త్రే నమ: |
౪౧. ఓం గోపాలాయ నమ: |
౪౨. ఓం జగత్సాక్షిణే నమ: |
౪౩. ఓం పురుషోత్తమాయ నమ: |
౪౪. ఓం జగత్పతయే నమ: |
౪౫. ఓం గోపీశ్వరాయ నమ: |
౪౬. ఓం చింతితార్ధ ప్రదాయకాయ నమ: |
౪౭. ఓం పరంజ్యోతిషే నమ: |
౪౮. ఓం జిష్ణవే నమ: |
౪౯. ఓం వైకుంఠపతయే నమ: |
౫౦. ఓం దాశార్హాయ నమ: |
౫౧. ఓం అవ్యయాయ నమ: |
౫౨. ఓం దశరూపవతే నమ: |
౫౩. ఓం సుధాతనవే నమ: |
౫౪. ఓం దేవకీనందనాయ నమ: |
౫౫. ఓం యాదవేంద్రాయ నమ: |
౫౬. ఓం శౌరయే నమ: |
౫౭. ఓం నిత్యయౌవనరూపవతే నమ: |
౫౮. ఓం హయగ్రీవాయ నమ: |
౫౯. ఓం చతుర్వేదాత్మకాయ నమ: |
౬౦. ఓం జనార్దనాయ నమ: |
౬౧. ఓం విష్ణవే నమ: |
౬౨. ఓం కన్యాశ్రవణతారేడ్యాయ నమ: |
౬౩. ఓం అచ్యుతాయ నమ: |
౬౪. ఓం పీతాంబరధరాయ నమ: |
౬౫. ఓం పద్మినీ ప్రియాయ నమ: |
౬౬. ఓం అనఘాయ నమ: |
౬౭. ఓం ధరాపతయే నమ: |
౬౮. ఓం వనమాలినే నమ: |
౬౯. ఓం సురపతయే నమ: |
౭౦. ఓం పద్మనాభాయ నమ: |
౭౧. ఓం నిర్మలాయ నమ: |
౭౨. ఓం మృగయాసక్త మానసాయ నమ: |
౭౩. ఓం దేవపూజితాయ నమ: |
౭౪. ఓం అశ్వారూఢాయ నమ: |
౭౫. ఓం చతుర్భుజాయ నమ: |
౭౬. ఓం ఖడ్గధారిణే నమ: |
౭౭. ఓం చక్రధరాయ నమ: |
౭౮. ఓం ధనార్జనసముత్సుకాయ నమ: |
౭౯. ఓం త్రిధామ్నే నమ: |
౮౦. ఓం ఘనసారలసన్మధ్య
కస్తూరీ తిలకోజ్వలాయ నమ: |
౮౧. ఓం త్రిగుణాశ్రయాయ నమ: |
౮౨. ఓం సచ్చిదానంద రూపాయ నమ: |
౮౩. ఓం నిర్వికల్పాయ నమ: |
౮౪. ఓం జగన్మంగళ దాయకాయ నమ: |
౮౫. ఓం నిష్కళంకాయ నమ: |
౮౬. ఓం యజ్ఞరూపాయ నమ: |
౮౭. ఓం నిరాతంకాయ నమ: |
౮౮. ఓం యజ్ఞభోక్త్రే నమ: |
౮౯. ఓం నిరంజనాయ నమ: |
౯౦. ఓం చిన్మయాయ నమ: |
౯౧. ఓం నిరాభాసాయ నమ: |
౯౨. ఓం పరమేశ్వరాయ నమ: |
౯౩. ఓం నిత్యతృప్తాయ నమ: |
౯౪. ఓం పరమార్ధప్రదాయ నమ: |
౯౫. ఓం నిరూపద్రవాయ నమ: |
౯౬. ఓం శాంతాయ నమ: |
౯౭. ఓం నిర్గుణాయ నమ: |
౯౮. ఓం శ్రీమతే నమ: |
౯౯. ఓం గదాధరాయ నమ: |
౧౦౦. ఓం దోర్దండవిక్రమాయ నమ: |
౧౦౧. ఓం శార్ ఘ్న పాణయే నమ: |
౧౦౨. ఓం పరాత్పరాయ నమ: |
౧౦౩. ఓం నందకినే నమ: |
౧౦౪. ఓం పరబ్రహ్మణే నమ: |
౧౦౫. ఓం శంఖధారకాయ నమ: |
౧౦౬. ఓం శ్రీవిభవే నమ: |
౧౦౭. ఓం అనేకమూర్తయే నమ: |
౧౦౮. ఓం జగదీశ్వరాయ నమ: |

|| ఇతి శ్రీ వేంకటేశ్వరాష్టోత్తరశత నామావళి సంపూర్ణం ||