Thursday, 22 September 2011

శ్రీ దుర్గాష్టోత్తరశత నామావళి

శ్రీ దుర్గాష్టోత్తరశత నామావళి

౧. ఓం దుర్గాయై నమ: |
౨. ఓం శివాయై నమ: |
౩. ఓం మహాలక్ష్మై నమ: |
౪. ఓం మహాగౌర్యై నమ: |
౫. ఓం చండికాయై నమ: |
౬. ఓం సర్వజ్ఞాయై నమ: |
౭. ఓం సర్వలోకేశ్యై నమ: |
౮. ఓం సర్వకర్మ ఫలప్రదాయై నమ: |
౯. ఓం సర్వతీర్ధమయ్యై నమ: |
౧౦. ఓం పుణ్యాయై నమ: |
౧౧. ఓం దేవయోనయే నమ: |
౧౨. ఓం అయోనిజాయై నమ: |
౧౩. ఓం భూమిజాయై నమ: |
౧౪. ఓం నిర్గుణాయై నమ: |
౧౫. ఓం ఆధారశక్త్యై నమ: |
౧౬. ఓం అనీశ్వర్యై నమ: |
౧౭. ఓం నిర్గుణాయై నమ: |
౧౮. ఓం నిరాకారాయై నమ: |
౧౯. ఓం సర్వగర్వ విమర్దిన్యై నమ: |
౨౦. ఓం సర్వలోక ప్రియాయై నమ: |
౨౧. ఓం వాణ్యై నమ: |
౨౨. ఓం సర్వవిద్యాధిదేవతాయై నమ: |
౨౩. ఓం పార్వత్యై నమ: |
౨౪. ఓం దేవమాత్రే నమ: |
౨౫. ఓం వనీశాయై నమ: |
౨౬. ఓం వింధ్యవాసిన్యై నమ: |
౨౭. ఓం తేజోవత్యై నమ: |
౨౮. ఓం మహామాత్రే నమ: |
౨౯. ఓం కోటి సూర్యప్రభాయై నమ: |
౩౦. ఓం దేవతాయై నమ: |
౩౧. ఓం వహ్నిరూపాయై నమ: |
౩౨. ఓం స్వతేజస్యై నమ: |
౩౩. ఓం వర్ణరూపిణ్యై నమ: |
౩౪. ఓం గుణాశ్రయాయై నమ: |
౩౫. ఓం గుణమధ్యాయై నమ: |
౩౬. ఓం గుణత్రయ వివర్జితాయై నమ: |
౩౭. ఓం కర్మజ్ఞాన ప్రదాయై నమ: |
౩౮. ఓం కాంతాయై నమ: |
౩౯. ఓం సర్వసంహారకారిణ్యై నమ: |
౪౦. ఓం ధర్మజ్ఞానాయై నమ: |
౪౧. ఓం ధర్మనిష్ఠాయై నమ: |
౪౨. ఓం సర్వకర్మవివర్జితాయై నమ: |
౪౩. ఓం కామక్ష్యై నమ: |
౪౪. ఓం కామసంహర్త్యై నమ: |
౪౫. ఓం కామక్రోధవివర్జితాయై నమ: |
౪౬. ఓం శాంకర్యై నమ: |
౪౭. ఓం శాంభవ్యై నమ: |
౪౮. ఓం శాంతాయై నమ: |
౪౯. ఓం చంద్రసూర్యాగ్నిలోచనాయై నమ: |
౫౦. ఓం సుజయాయై నమ: |
౫౧. ఓం జయభూమిష్ఠాయై నమ: |
౫౨. ఓం జాహ్నావ్యై నమ: |
౫౩. ఓం జనపూజితాయై నమ: |
౫౪. ఓం శాస్త్రాయై నమ: |
౫౫. ఓం శాస్త్రమయ్యై నమ: |
౫౬. ఓం నిత్యాయై నమ: |
౫౭. ఓం శుభాయై నమ: |
౫౮. ఓం చంద్రార్ధమస్తకాయై నమ: |
౫౯. ఓం భారత్యై నమ: |
౬౦. ఓం భ్రామర్యై నమ: |
౬౧. ఓం కల్పాయై నమ: |
౬౨. ఓం కరాళ్త్యై నమ: |
౬౩. ఓం కృష్ణపింగళాయై నమ: |
౬౪. ఓం బ్రాహ్మై నమ: |
౬౫. ఓం నారాయణ్యై నమ: |
౬౬. ఓం రౌద్ర్యై నమ: |
౬౭. ఓం చంద్రామృత పరిసృతాయై నమ: |
౬౮. ఓం జ్యేష్ఠాయై నమ: |
౬౯. ఓం ఇందిరాయై నమ: |
౭౦. ఓం మహామాయాయై నమ: |
౭౧. ఓం జగత్సృష్ట్యధికారిణ్యై నమ: |
౭౨. ఓం బ్రహ్మాండకోటిసంస్థాయై నమ: |
౭౩. ఓం కామిన్యై నమ: |
౭౪. ఓం కమలాలయాయై నమ: |
౭౫. ఓం కాత్యాయన్యై నమ: |
౭౬. ఓం కలాతీతాయై నమ: |
౭౭. ఓం కాలసంహారకారిణ్యై నమ: |
౭౮. ఓం యోగనిష్ఠాయై నమ: |
౭౯. ఓం యోగిగమ్యాయై నమ: |
౮౦. ఓం యోగిధ్యేయాయై నమ: |
౮౧. ఓం తపస్విన్యై నమ: |
౮౨. ఓం జ్ఞానరూపాయై నమ: |
౮౩. ఓం నిరాకారాయై నమ: |
౮౪. ఓం భక్తాభీష్టఫలప్రదాయై నమ: |
౮౫. ఓం భూతాత్మికాయై నమ: |
౮౬. ఓం భూతమాత్రే నమ: |
౮౭. ఓం భూతేశ్యై నమ: |
౮౮. ఓం భూతధారిణ్యై నమ: |
౮౯. ఓం స్వధానారీ మధ్యగతాయై నమ: |
౯౦. ఓం షడాధారాదివర్థిన్యై నమ: |
౯౧. ఓం మోహితాయై నమ: |
౯౨. ఓం అంశుభవాయై నమ: |
౯౩. ఓం శుభ్రాయై నమ: |
౯౪. ఓం సూక్ష్మాయై నమ: |
౯౫. ఓం మాత్రాయై నమ: |
౯౬. ఓం నిరాలసాయై నమ: |
౯౭. ఓం నిమగ్నాయై నమ: |
౯౮. ఓం నీలసంకాశాయై నమ: |
౯౯. ఓం నిత్యానందిన్యై నమ: |
౧౦౦. ఓం హరాయై నమ: |
౧౦౧. ఓం పరాయై నమ: |
౧౦౨. ఓం సర్వజ్ఞానప్రదాయై నమ: |
౧౦౩. ఓం అనంతాయై నమ: |
౧౦౪. ఓం సత్యాయై నమ: |
౧౦౫. ఓం దుర్లభరూపిణ్యై నమ: |
౧౦౬. ఓం సరస్వత్యై నమ: |
౧౦౭. ఓం సర్వగతాయై నమ: |
౧౦౮. ఓం సర్వాభీష్టప్రదాయై
నమ: |

|| ఇతి శ్రీ దుర్గాష్టోత్తరశత నామావళి సంపూర్ణం ||