Saturday 30 November 2013

శివ పంచాక్షరి

ఆర్ద్రా నక్షత్రంలో కూడిన చతుర్దశి రోజునగాని, ఆర్ద్రా నక్షత్ర ప్రథమపాదంలో సూర్యుడు ఉండగాగాని శివ పంచాక్షరి (ఓం నమఃశివాయ) మంత్రాన్ని 108 సార్లు జపిస్తే సర్వపాపాలనుంచి విముక్తులవుతారు. ఇటువంటి జపాలు 9 సంఖ్యతో చేయడంవలన ధన, కనక, వస్తు, వాహన సమ్రుద్ధి కలిగి జీవితాంతం సుఖసంతోషాలతో ఉంటారు.