Thursday, 22 September 2011

శ్రీ శివాష్టోత్తరశత నామావళి

శ్రీ శివాష్టోత్తరశత నామావళి
1. ఓం శివాయ నమ: |
2. ఓం మహేశ్వరాయ నమ: |
3. ఓం శంభవే నమ: |
4. ఓం పినాకినే నమ: |
5. ఓం శశిశేఖరాయ నమ: |
6. ఓం వామదేవాయ నమ: |
7. ఓం విరూపాక్షాయ నమ: |
8. ఓం కపర్దినే నమ: |
9. ఓం నీలలోహితాయ నమ: |
10. ఓం శంకరాయ నమ: |
11. ఓం శూలపాణయే నమ: |
12. ఓం ఖట్వాంగినే నమ: |
13. ఓం విష్ణువల్లభాయ నమ: |
14. ఓం శిపివిష్టాయ నమ: |
15. ఓం అంబికానాథాయ నమ: |
16. ఓం శ్రీకంఠాయ నమ: |
17. ఓం భక్తవత్సలాయ నమ: |
18. ఓం భవాయ నమ: |
19. ఓం శర్వాయ నమ: |
20. ఓం త్రిలోకేశాయ నమ: |
21. ఓం శితికంఠాయ నమ: |
22. ఓం శివాప్రియాయ నమ: |
23. ఓం ఉగ్రాయ నమ: |
24. ఓం కపాలినే నమ: |
25. ఓం కామారయే నమ: |
26. ఓం అంధకాసురసూదనాయ నమ: |
27. ఓం గంగాధరాయ నమ: |
28. ఓం లలాటాక్షాయ నమ: |
29. ఓం కాలకాలాయ నమ: |
30. ఓం కృపానిధయే నమ: |
31. ఓం భీమాయ నమ: |
32. ఓం పరశుహస్తాయ నమ: |
33. ఓం మృగపాణయే నమ: |
34. ఓం జటాధరాయ నమ: |
35. ఓం కైలాసవాసినే నమ: |
36. ఓం కవచినే నమ: |
37. ఓం కఠోరాయ నమ: |
38. ఓం త్రిపురాంతకాయ నమ: |
39. ఓం వృషాంకాయ నమ: |
40. ఓం వృషభారూఢాయ నమ: |
41. ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమ: |
42. ఓం సామప్రియాయ నమ: |
43. ఓం సర్వమయాయ నమ: |
44. ఓం త్రయీమూర్తయే నమ: |
45. ఓం అనీశ్వరాయ నమ: |
46. ఓం సర్వజ్ఞాయ నమ: |
47. ఓం పరమాత్మనే నమ: |
48. ఓం సోమసూర్యాగ్ని లోచనాయ నమ: |
49. ఓం హవిషే నమ: |
50. ఓం యజ్ఞమయాయ నమ: |
51. ఓం సోమాయ నమ: |
52. ఓం పంచవక్త్రాయ నమ: |
53. ఓం సదాశివాయ నమ: |
54. ఓం విశ్వేశ్వరాయ నమ: |
55. ఓం వీరభద్రాయ నమ: |
56. ఓం గణనాథాయ నమ: |
57. ఓం ప్రజాపతయే నమ: |
58. ఓం హిరణ్యరేతసే నమ: |
59. ఓం దుర్ధర్షాయ నమ: |
60. ఓం గిరీశాయ నమ: |
61. ఓం గిరిశాయ నమ: |
62. ఓం అనఘాయ నమ: |
63. ఓం భుజంగ భూషణాయ నమ: |
64. ఓం భర్గాయ నమ: |
65. ఓం గిరిధన్వినే నమ: |
66. ఓం గిరిప్రియాయ నమ: |
67. ఓం కృత్తివాసనే నమ: |
68. ఓం పురారాతయే నమ: |
69. ఓం భగవతే నమ: |
70. ఓం ప్రమధాధిపాయ నమ: |
71. ఓం మృత్యుంజయాయ నమ: |
72. ఓం సూక్ష్మతనవే నమ: |
73. ఓం జగద్వ్యాపినే నమ: |
74. ఓం జగద్గురవే నమ: |
75. ఓం వ్యోమకేశాయ నమ: |
76. ఓం మహాసేన జనకాయ నమ: |
77. ఓం చారువిక్రమాయ నమ: |
78. ఓం రుద్రాయ నమ: |
79. ఓం భూతపతయే నమ: |
80. ఓం స్థాణవే నమ: |
81. ఓం అహిర్బుధ్న్యాయ నమ: |
82. ఓం దిగంబరాయ నమ: |
83. ఓం అష్టమూర్తయే నమ: |
84. ఓం అనేకాత్మానే నమ: |
85. ఓం సాత్త్వికాయ నమ: |
86. ఓం శుద్ధ విగ్రహాయ నమ: |
87. ఓం శాశ్వతాయ నమ: |
88. ఓం ఖండపరశవే నమ: |
89. ఓం అజాయ నమ: |
90. ఓం పాశవి మోచకాయ నమ: |
91. ఓం మృడాయ నమ: |
92. ఓం పశుపతయే నమ: |
93. ఓం దేవాయ నమ: |
94. ఓం మహాదేవాయ నమ: |
95. ఓం అవ్యయాయ నమ: |
96. ఓం హరయే నమ: |
97. ఓం పూషదంతభిదే నమ: |
98. ఓం అవ్యగ్రాయ నమ: |
99. ఓం దక్షాధ్వర హరాయ నమ: |
100.ఓం హరాయ నమ: |
101.ఓం భగనేత్రభిదే నమ: |
102.ఓం అవ్యక్తాయ నమ: |
103.ఓం సహస్రాక్షాయ నమ: |
104.ఓం సహస్రపాదే నమ: |
105.ఓం అపవర్గప్రదాయ నమ: |
106.ఓం అనంతాయ నమ: |
107.ఓం తారకాయ నమ: |
108.ఓం పరమేశ్వరాయ నమ: |

|| ఇతి శ్రీ శివాష్టోత్తరశత నామవళి ||