Saturday, 30 November 2013

మౌన ధారణము శ్రేయోదాయకము.

వ్యాహ్రుతం వ్యాహ్రుతా చ్ఛ్రేయ అహుః సత్యం వదేద్ వ్యాహ్రుతం తద్ ద్వితీయమ్ |
వదేద్ వ్యాహ్రుతం తత్ త్రుతీయం ప్రియం ధర్మం వదేద్ వ్యాహ్రుతం తచ్చతుర్థమ్ ||

వ్యర్థ ప్రతాపముల కంటే మౌన ధారణము శ్రేయోదాయకము. సత్యము మాటలాడుట వాక్కు యొక్క ద్వితీయ విశేషణము. ప్రియముగ మాటలాడుట వాక్కు యొక్క త్రుతీయ విశేషణము. ధర్మయుక్తమైన వచనములు మాటలాడుట వాక్కునకు చతుర్థ విశేషణము. ఇందు ఉత్తరోత్తరము శ్రేష్థము. 

अव्याह्रुतं व्याह्रुता च्छ्रेय अहुः सत्यं वदेद् व्याह्रुतं तद् द्वितीयम् ।
वदेद् व्याह्रुतं तत् त्रुतीयं प्रियं धर्मं वदेद् व्याह्रुतं तच्चतुर्थम् ॥

Instead of vain valour maintain silence is better. Speaking truth is the second significant importance. Speaking sweetly is the third significant importance. Speaking righteous words is the fourth significant importance. Of all these, one over the other in seriatim is superior.

Mahabhaaratham.