Wednesday 1 January 2014

ఫలముల నామములు సంస్కృత భాషలో....



ఫలముల నామములు సంస్కృత భాషలో....
1. అరటి - కదళీ
2.మామిడి.- ఆమ్రం/రసాలం/చూతఫలం.
3.జామ - బీజాపూరం
4.దానిమ్మ - దాడిమీ 
5.ద్రాక్ష - నిర్బీజం
6.పనస - పనసః
7.సంత్రా - నారంగ
8.నేరేడు - జంబూ
9.కొబ్బరికాయ - నారికేళం
10.నిమ్మకాయ - మాతులుంగం
11.ఆపిల్ - సేవం/ సీమ ఫలం/ కాశ్మీర ఫలం.
12. సీతాఫలం - సీతాఫలం / బహుబీజ ఫలం.
13.రేగు పండ్లు - బదరీఫలం.
14. వెలగ పండు - కపిత్థఫలం.
15.చెరుకు - ఇక్షు.