అరుణాయ శరణ్యాయ కరుణారస సింధవే
అసమానబలా యార్తరక్షకాయ నమో నమః
ఆదిత్యాయ దిభూతాయ అఖిలాగమ వేదినే
అచ్యుతాయాఖిలజ్ఞాయ అనంతాయ నమో నమః
ఇనాయ విశ్వరూపాయ ఇజ్యా యేంద్రాయ భానవే
ఇందిరామందిరాప్తాయ వందనీయాయ తే నమః
ఈశాయ సుప్రసన్నాయ సుశీలాయ సువర్చసే
వసుప్రదాయ వసవే వాసుదేవాయ తే నమః
ఊర్ద్వస్వలాయ వీర్యాయ నిర్జరాయ జయాయ చ
ఊరుద్వయాభావరూపయుక్తసారథయే నమః
ఋషివంద్యాయ ఋక్చాస్త్రే ఋక్షచక్రచరాయ చ
ఋజుస్వభావచిత్తాయ నిత్యస్తుత్యా యతే నమః
ఋకార మాతృకావర్ణరూపా యోజ్జ్వలతేజసే
ఋక్షధినాధమిత్రాయ పుష్కరాక్షాయ తే నమః
లుప్తదంతాయ శాంతాయ కాంతిదాయ ఘనాయ చ
కనత్కనక భూషాయ ఖద్యోతాయ నమో నమః
లూని తాఖిలదైత్యాయ సత్యానంద స్వరూపిణే
అపవర్గప్రదా యార్తశరణ్యాయ నమో నమః
ఏకాకినే భగవతే సృష్టిస్థిత్యంతకారిణే
గుణాత్మనే ఘృణిభృతే బృహతే బ్రహ్మణే నమః
ఐశ్వర్య ప్రదాయ శర్వాయ హరిదశ్వాయ శౌరయే
దశదిక్సంప్రకాశాయ భక్తవశ్యాయ తే నమః
ఓజస్కరాయ జయినే జగధానందహేతవే
జన్మమృత్యుజరావ్యాధివర్జితాయ నమో నమః
ఔన్నత్యపదసంచార రధస్థా యాత్మరూపిణే
కమనీయకరా యాబ్జవల్లభాయ నమో నమః
అంతర్భహ్రిప్రకాశాయ అచింత్యాయా త్మరూపిణే
అచ్యుతాయ మరేశాయ పరస్మై జ్యోతిషే నమః
అహస్కరాయ రవయే హరయే పరమాత్మనే
తరుణాయ వరేణ్యాయ గ్రహణం పతయే నమః
ఓం నమో భాస్కరాయాదిమధ్యాంతరహితాయ చ
సౌఖ్యప్రదాయ సకలజగతాం పతయే నమః
ఓం శ్రీం హిరణ్యగర్భాయ ఓం హ్రీం సంపత్కరాయ చ
ఓ మై మిష్టార్ధ దాత్రే స్తు ప్రసన్నాయ నమో నమః
శ్రీమతే శ్రేయసే భక్తకోటి సౌఖ్య ప్రదాయినే
నిఖిలాగమవేధ్యాయ నిత్యానందాయ తే నమః
యో మానవ స్సంతతమర్క మర్చయ
న్నఠే త్రృభాతే విమలేన చేతసా
ఇమాని నామాని చ నిత్యపుణ్య
మాయిర్ధ్రనం ధాన్య ముపైతి నిత్యం
ఇమం స్తవం దేవవరస్య కీర్తయే
చ్చృణోతియే యం సుమనాస్సమహితః
స ముచ్చతే శోకదవాగ్ని సాగరాత్
లభేత సర్వాన్మనసో యధేప్సితాన్