మేష లగ్నములో లగ్నస్థ గ్రహముల యొక్క ఫలితములు (Results for planets located in Aries Ascendant
మేష లగ్నము యొక్క స్వామి కుజుడు. ఈ లగ్నములో కుజుడు లగ్నాదిపతి మరియు అష్టమాదిపతిగా వుండును. గురువు, సూర్యుడు, చంద్రుడు ఈ లగ్నములో కారక గ్రహము యొక్క భూమికత్వమును నిర్వహించును (Jupiter, Sun, Moon are the Karakas for the Lagna). బుధుడు, శుక్రుడు మరియు శని మేష లగ్నములో అకారకమైన మరియు అశుభ గ్రహము యొక్క ఫలితములను ఇచ్చును.
కుండలిలో లగ్న భావములో స్థితిలో వుండి గ్రహములు జీవితాంతము వ్యక్తిని ప్రభావితము చేయును. గ్రహములు మిమ్ము ఎట్లు ప్రభావితము చేయునో చూడండి.
మేష లగ్నములో లగ్నస్థ సూర్యుని యొక్క ఫలితములు (Results for Sun located in Aries Ascendant)
మేష లగ్నము యొక్క కుండలిలో సూర్యుడు పంచమ బావము యొక్క స్వామి కాగలడు. త్రికోణమునకు స్వామి అగుట వలన సూర్యుడు వీటికి శుభ కారక గ్రహము కాగలడు. లగ్నములో సూర్యుని యొక్క ఉపస్థితిలో వ్యక్తి అందముగాను, ఆకర్షణీయముగాను వుండును. వీరిలో స్వాభిమానము మరియు ఆత్మ విశ్వాసము వుండును. విధ్య యొక్క స్థితి బాగుండును. జీవిత సరళిలో తండ్రితో వివాదములు కలిగే అవకాశములు వున్నవి. ఆర్ధిక స్థితి బాగుండును. సూర్యుడు పాప గ్రహములతో పీడించబడని ఎడల ప్రభుత్వము మరియు ప్రభుత్వ పక్షము నుండి లాభము కలుగుటకు అవకాశములు వుండును. సూర్యుని ప్రభావము వలన సంతాన సుఖము ప్రాప్తించగలదు. సూర్యుడు తన యొక్క పూర్ణ దృష్టిని సప్తమ బావములో స్థితిలో వున్న శుక్రుని తులా రాశిని చూస్తున్నాడు. దీని ప్రభావము కారణముగా అందమైన జీవిత భాగస్వామి లభించగలడు. జీవిత భాగస్వామి నుండి సమ్యోగము లభించగలదు. కాని కొన్ని సమయములలో గృహస్థ జీవితము బాదించబడును.
మేష లగ్నములో లగ్నస్థ చంద్రుడు (Moon in Aries Ascendant)
చంద్రుడు మేష లగ్నము యొక్క కుండలిలో సుఖదాయిగా వుండును (Moon is the karakafor happiness in the Aries Ascendant). ప్రధమ బావములో దీని యొక్క స్థితి వుండుట కారణముగా శాంత స్వబావము కలిగి వున్నప్పటికి కొంటెతనము కలవారై వుండెదరు. కల్పనాశీలత మరియు బోగ విలాశములను అనుభవించే కోరిక కలవారై వుండెదరు. వీరికి తల్లి నుండి మరియు తల్లి పక్షము నుండి సమ్యోగము ప్రాప్తించగలదు. భూమి, భవనము మరియు వాహన సుఖము ప్రాప్తించగలదు. ప్రకృతి మరియు సౌదర్యముపై వీరు ఆకర్షితులు కాగలరు. చల వలన కలిగే దగ్గు, జలుబుతో పీడించబడగలరు. సంబంద రోగములకు కూడా అవకాశములు వున్నవి. ఆర్ధిక స్థితి బాగుండును. ప్రభుత్వము మరియు ప్రభుత్వ పక్షము నుండి లాభము కలుగును. సప్తమ బావములో తుల రాశిలో స్థితిలో వున్న చంద్రుని ధృష్టి కారణముగా వీరి జీవిత బాగస్వామి గుణవంతుడు, కళాప్రేమి మరియు సహయోగి కాగలడు.
మేష లగ్నములో లగ్నస్థ కుజుడు (Mars in Aries Ascendant)
మేష లగ్నము యొక్క కుండలిలో కుజుడు లగ్నాదిపతి మరియు అష్టమాదిపతి కాగలడు. లగ్నాదిపతి అగుట వలన కుజుడు అష్టమ బావము యొక్క దోషము నుండి ముక్తి పొందగలడు. కుజుడు లగ్నస్థడగుట వలన వ్యక్తి కండలు తిరిగి మరియు అరోగ్యముగా వుంటాడు. వీరిని పరాక్రమి మరియు సాహస వంతులుగా చేయును. వీరిలో కోపము మరియు మొరటితనము కలిగి వుండెదరు. వారి ఆత్మ భలము వలన కఠినమైన పనులను కూడా పూర్తిచేయు సామర్ధ్యము కలవారై వుండెదరు. సమాజములో గౌరవనీయముగాను మరియు ప్రతిష్ట కలిగి వుండెదరు. బలహీనుల పట్ల వీరి హృదహములో సానుభూతి వుండగలదు. కుజుడు వారి పూర్ణ దృష్టి వలన చతుర్ధ, సప్తమ మరియు అష్టమ బావమును చూసును. దీని కారణముగా భూమి మరియు వాహన సుఖము లభించగలదు. దుర్ఘటన కలుగుటకు కూడా అవకాశములు వున్నవి. జీవిత భాగస్వామితో మతబేదములు కలుగును అందువలన వైవాహిక జీవితములోని సుఖము ప్రభావితము కాగలదు. యది కుజుడు దూషించబడి వుండిన ఎడల సుఖములో లోపము ఏర్పడగలదు.
మేష లగ్నములో లగ్నస్థ బుధుడు (Mars in Aries Ascendant)
బుధుడు మేష లగ్నము యొక్క కుండలిలో అకారము లేకుండా మరియు అశుభ గ్రహముగా వుండును. ఇది ఈ లగ్నము యొక్క కుండలిలో తృతీయ మరియు ఆరవ బావము యొక్క స్వామి కాగలడు. బుధుడు లగ్నములో విరాజితమై వున్నప్పుడు వ్యక్తిని బుద్దివంతునిగాను మరియు జ్నానిగాను చేయును. శిక్షా సంబందమైన అభిరుబి వుండును. లేఖకునిగా లేదా కళల క్షేత్రములో మంచి అవకాశములు వుండును. బుధుని దశావదిలో బందుమిత్రులతో వివాదములు మరియు మనస్సులో అశాంతి కలుగును. షష్టేశుడైన బుధుని కారణముగా ఉదర సంబందమైన రోగములు, మూర్చవ్యాది, ఆజన్మ రోగములు మరియు మతిమరుపు సంబందమైన వ్యాదులు అవకాశములు వున్నవి. వ్యాపారములో వీరికి మంచి సఫలత లభించగలదు. సప్తమ బావములో బుధుని యొక్క దృష్టి సంతానము యొక్క సంబందములో కష్టములను కలిగించును. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యముపై ప్రభావితమును చూపును. సప్తమస్త తుల రాశిపై బుధుని యొక్క దృష్టి కారణముగా జీవిత భాగస్వామి గుణవంతుడు కాగలడు. వైవాహిక జీవితము సామాన్యముగా వుండును.
మేష లగ్నములో లగ్నస్థ గురువు (Juputer in Aries Ascendant)
మేష లగ్నము యొక్క కుండలిలో గురువు భాగ్యాదిపతి మరియు వ్యయాదిపతిగా వుండును. ద్వాదశ బావము యొక్క స్వామిగా వుండుట వలన కారణములేని మరియు అశుభ ఫలదాయిగా వుండును (Jupiter becomes the lord of the twelth house and is not favorable) కాని త్రికోణము యొక్క స్వామిగా వుండుట వలన దీని యొక్క అశుభ ప్రభావము దూరము కాగలదు మరియు ఇది శుభ కారక గ్రహము కాగలదు. మేష లగ్నము యొక్క కుండలిలో గురువు లగ్నస్థముగా వుండుట వలన వ్యక్తి విద్వానుడు మరియు జ్నాని కాగలడు. వీరి వాణి ప్రభావ శాలి మరియు ఓజస్వమైనదిగా వుండును. గురువు వీరిని సమాజములో సమానితులుగాను మరియు ప్రతిష్టాత్మకమైన వారిగాను చేయును. లగ్నస్థ గురువు, పంచమ, సప్తమ మరియు నవమ బావమును చూడును. దీని కారణముగా సంతాన సుఖము లభించగలదు. దార్మిక కార్యములలో అభిరుచి కలిగి వుండును. శత్రు గ్రహము యొక్క తుల రాశితో దృష్టి సంబందము వుండుట కారణముగా జీవిత బాగస్వామితో మనస్సు బాదించబడి వుండును.
మేష లగ్నములో లగ్నస్థ శుక్రుడు (Venus in Aries Ascendant)
శుక్రుడు మేష లగ్నము యొక్క కుండలిలో ద్వితీయాదిపతి మరియు సప్తమాదిపతి కాగలడు. ఈ లగ్నము యొక్క కుండలిలో ఇది కష్టకారి మరియు రోగకారకమైన గ్రహముగా పాత్రను నిర్మానించును (Venus becomes malefic and causes suffering and illnesses in Aries ascendant). లగ్నములో దీని ఉపస్థితి కారణముగా వ్యక్తికి కనపడడానికి అందముగా వున్నా అరోగ్య సంబందమైన సమస్యలను కలిగి వుండును. శుక్రుని దశావదిలో వీరికి విషేశకరమైన కష్టములు కలుగును. విపరీత లింగపు వ్యక్తిపై వీరు ఆకర్షితులు కాగలరు. ఈ ఆకర్షణ కారణముగా వీరికి కష్టములు కూడా కలుగును. ధన నష్టము కలుగును. సంగీతము మరియు కళల యందు వీరికి అభిరుచి అధికముగా వుండును. ప్రదమస్థముగా వుండి శుక్రుడు ప్రధమ బావములో స్వరాశి అయిన తుల రాశిని చూచును. దానివలన జీవిత భాగస్వామి వినోదకరమైన అలవాట్లు కలవారై వుండెదరు. వీరు ప్రేమ స్వభావము కలిగి వుండెదరు కాని వారి అలవాట్ల కారణముగా వైవాహిక జీవితము ప్రబావితము కాగలదు.
మేష లగ్నములో లగ్నస్థ శని (Saturn in Aries ascendant)
మేష లగ్నము గల కుండలిలో శని కర్మాదిపతి అయిన ఎడల శుభముగాను మరియు ఆయేశుడైన ఎడల అశుభ కారకుడుగాను వుండును. ఈ లగ్నము యొక్క కుండలిలో శని ఉపస్థితిలో వుండేటప్పుడు శని యొక్క ఉపస్థితి వుండుట కారణముగా వ్యక్తి సన్నగా మరియు కోపము కలవాడై వుండును. ధన స్థితి సామాన్యముగా వుండును. లగ్నాదిపతి శని తృతీయ సప్తమ మరియు దశమ బావములను పూర్ణ దృష్టితో చూస్తున్నాడు (Lagna lord Saturn has a full aspect on the third, seventh and tenth houses) దాని కారణముగా మిత్రులు మరియు బందువులతో కోరుకున్న సమ్యోగము లభించుటకు అవకాశములు తక్కువగా వున్నవి. ఉద్యోగ వ్యాపారములలో స్థిరత్వము లేకుండా వుండును. జీవిత బాగస్వామితో చెడు మనస్తత్వము కలుగ వచ్చును. యది శని శుభ గ్రహములో యుతి లేదా దృష్టి కలిగి వున్న ఎడల శుభ పరిణామములు కలుగ గలదు.
మేష లగ్నములో లగ్నస్థ రాహువు (Rahu in Aries ascendant)
రాహువు మేష లగ్నము యొక్క కుండలిలో లగ్నస్థముగా వుండిన ఎడల వ్యక్తికి ఆత్మ విశ్వాసము అధికముగా వుండును. ఉదర సంబంద వ్యాదులతో కష్ట పడగలరు. జీవితములో చాలా సంఘర్షణము చేయ వలసి వుండును. ఉద్యోగ వ్యాపారములలో సఫలత కొరకు చాలా పరిశ్రమించవలసి వుండును. వ్యాపారము చేయవలననే కోరిక, ఉద్యోగములో అధిక సఫలత లభించును. ప్రదమస్థ రాహువు సప్తమ బావములో స్థితిలో వున్న తుల రాశిని చూస్తున్న ఎడల సోదరులు మరియు మిత్రుల నుండి అపేక్షిత సమ్యోగము లభించగలదు. జీవిత భాగస్వామి రోగముల వలన బాదించబడును. గృహస్థ జీవితము యొక్క సుఖము ప్రభావితము కాగలదు.
మేష లగ్నములో లగ్నస్థ కేతువు (Ketu in Aries Ascendant)
మేష లగ్నము యొక్క కుండలిలో కేతువు లగ్నస్థముగా వుండిన ఎడల శారీరకముగా శక్తిశాలిగా వుండెదరు. సాదారముగా వీరు అరోగ్యముగా మరియు రోగములు ఏమీ లేనివారుగా వుండెదరు. వీరిలో సాహసము మరియు ఆత్మ విశ్వాసము వుండును. దానివలన శత్రు వర్గము బలయబీతితో వుండెదరు. సమాజములో గౌరవము మరియు ఖ్యాతి లభించగలదు. రాజనీతి యరియు కూటనీతి యందు సఫలత కలిగి వుండెదరు. మాతృ మరియు మాతృ పక్షము నుండి సమ్యోగము ప్రాప్తించగలదు. జీవిత భాగస్వామి మరియు సంతానము నుండి కష్టము యొక్క అనుభూతి కలుగును.