అష్టభోగములు
అన్నము, వస్త్రము, గంధము, పుష్పము, పానుపు,తాంబూలము, స్త్రీ, గానము.
2) అష్టమదములు.
అర్ధమదము, స్త్రీమదము,విద్యామదము,కులమదము, రూపమదము,ఉద్యోగమదము, యౌవనమదము, అన్నమదము.
3) కూటత్రయము
శక్తి, మధ్యమ,వాగ్భవమాటలు.
4) అక్షయ త్రయము :
కంచికమాక్షి, మధురమీనాక్షి, కాశీవిశాలాక్షి.
5) అవస్థత్రయము
జాగ్రత్,స్వప్న,సుషుప్తి,అవస్థల ు
6)త్రివిధ పరమేశ్వరులు
సత్తు, చిత్తు, ఆనందము
7) త్రివిధదీక్షలు.
దృగ్దీక్ష , స్పర్శదీక్ష, వాగ్దీక్ష
మన ఆహారం ఇతరులకు యివ్వడం ద్వారా మనకు బలం చేకూరూతుంది. ఇతరులకు వస్త్ర దానం చేయడం వలన మనకెక్కువ సౌందర్యము సంక్రమిస్తుంది. సత్యశౌచకములకు ఆలవాలమైన సంస్థల్ని నెలకొల్పడం ద్వారా అశేషమైన ధనం సంప్రాప్తమవుతుంది.
పొట్టమీద మూడు మడతలుగల స్త్రీ అదృష్టవంతులవుతారు, రెండు మడతులున్న స్త్రీ భర్తకు ప్రియాతిప్రియమగును, ఒకే మడత యుంటే పుత్రసంతానవతి అవుతుంది.
అన్నము, వస్త్రము, గంధము, పుష్పము, పానుపు,తాంబూలము, స్త్రీ, గానము.
2) అష్టమదములు.
అర్ధమదము, స్త్రీమదము,విద్యామదము,కులమదము,
3) కూటత్రయము
శక్తి, మధ్యమ,వాగ్భవమాటలు.
4) అక్షయ త్రయము :
కంచికమాక్షి, మధురమీనాక్షి, కాశీవిశాలాక్షి.
5) అవస్థత్రయము
జాగ్రత్,స్వప్న,సుషుప్తి,అవస్థల