Saturday, 7 May 2011

సుబ్రహ్మణ్యాయ శేషాయ శివాయ శివ మూర్తయే  బ్రహ్మాండ వాహ దేహాయ నాగరాజాయతే నమః.

శక్తి హస్తం  విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం  రిపురోగఘనం భావయే కుక్కు ధ్వజం.





ఫై శ్లోకములు రెండును కుజ దోష , నాగ దోష, రాహు కేతు  దోషములను  తొలగించి శీఘ్రంగా శుభ కార్యక్రమములను కలుగ చేయును. ప్రతి ఆదివారము  పానకము, గోక్షీరము ,తెల్ల నువ్వులు +బెల్లము  నివేదన ఒనరించిన చొ శుభము కల్గును.