Saturday, 1 June 2013

శతం విహాయ భోక్తవ్యం!

సహస్రం స్నానమాచరేత్!!

లక్షం తత్వాతు దాతవ్యం!

కోటిం త్వక్త్వ హరిం స్మరేత్!!


తాత్పర్యం:

వంద పనులున్నపటికి వదిలిపెట్టి భోజనం చేయవలెను. వేయి పనులున్నను మాని స్నానం చేయవలెను. లక్ష 

పనులున్ననూ వాటిని పరిత్య జించి దానము చేయవలెను. కోటి పనులున్నప్పటికి వాటిని త్యజించి భగవంతుని 

స్మరించవలెను