ధర్మ ఏవో హతో హంతి
-------------------
ధర్మో రక్షతి రక్షిత:
-------------------
తస్మా ధర్మో న హంతవ్యో
మానో ధర్మో హ్రతోవ్రధీత్
ధర్మాన్ని మనం ధ్వంసం చేస్తే , అది మనల్ని ధ్వంసం చేస్తుంది.
దానిని మనం రక్షిస్తే, అది మనల్ని రక్షిస్తుంది.
అందు చేత ధర్మాన్ని నాశనం చేయ కూడదు.
ఎవరికి వారే తమంత తాముగా నశించి పోవాలని కోరు కోరు కదా !

వందే ,వానర ,నారసింహ ఖగ రాట్ , ,క్రోడాశ్వ ,వాక్త్రాన్చితం
నానాలంకరణం ,త్రి పంచ నయనం ,దేదీప్య మానం రుచా
హస్థాబ్జైహ్ అసి ,ఖేట ,పుస్తక ,సుధా కుంభాం ,కుశాద్రీన్ ,హలం
ఖట్వంగం ,మణి ,భూరుహం, చ దధతం సర్వారి గర్వా పహం ”
వానర ,నారసింహ ,గరుడ ,సూకర (వరాహం ),అశ్వ అనే అయిదు ముఖాలతో, అనేక అలంకారాలతో,దివ్య కాంతి తో, దేదీప్యమానమైన 15 నేత్రాలు, పద్మాలవంటి హస్తాలు, ఖడ్గం ,డాలు, పుస్తకం, అమృత కలశం, అంకుశం, పర్వతం,నాగలి, మంచంకోడు (ఖత్వాంగం ), మణులు, ధరించిన వాడు, సర్ప శత్రువు అయిన గరుత్మంతుని గర్వాన్ని హరించిన వాడు అయిన హనుమంతునికి నమస్కారం